Saturday, March 13, 2010
Srikanth Chary
“శ్రీకాంత్ ని కన్న ఓ శంకరమ్మ ని కొడుకు త్యాగం మేము ఎన్నటికి మరువం, ని పవిత్ర గర్బమునుంచి ఒక కారణ పురుషున్ని జన్మనిచినందుకు ఇవే నీకు మా వందనాలు… శ్రీకాంత్ ఈ పాట ద్వార నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు….ఆలకించు.” చేమగిల్లకే ఓ అమ్మ… నువ్వు నేను లేనని బాధపడకు… తెలంగాణా జెండా పట్టి… చేమగిల్లకే ఓ అమ్మ… నువ్వు
చెమ్మ గిల్లకే మా యమ్మ
చెమ్మ గిల్లి, నువ్వు సొమ్మసిల్లి నువ్వు తల్లడిల్లకే మా యమ్మ…… ఆ తల్లడిల్లకే శంకరమ్మ
నన్ను తలచి దిగులు చెందకు ||2||
తిరిగి రానని మరచి పోకు
కానరానని కలత చెందకు ||2||
నీ శ్వాస లో నేనున్నమ్మ…
నే చేసిన భాసలు మర్వనమ్మ…
చెమ్మ గిల్లి, నువ్వు సొమ్మసిల్లి నువ్వు తల్లడిల్లకే మా యమ్మ…… ఆ తల్లడిల్లకే శంకరమ్మ
తెలంగాణా కి జై కొట్టి.. ||2||
పోలిసోలకు ఎదురు నిలిచి..
లాటి తూటా రుచిని చూసి.. ||2||
బడే బేజార్ అయిననమ్మ
నే అగ్నికి కి ఆహుతి అయిననమ్మ
చెమ్మ గిల్లి, నువ్వు సొమ్మసిల్లి నువ్వు తల్లడిల్లకే మా యమ్మ…… ఆ తల్లడిల్లకే శంకరమ్మ
చెమ్మ గిల్లకే మా యమ్మ
చెమ్మ గిల్లి, నువ్వు సొమ్మసిల్లి నువ్వు తల్లడిల్లకే మా యమ్మ…… ఆ తల్లడిల్లకే శంకరమ్మ
1 Response to "Srikanth Chary"
srikanth chary chanipoinantha matrana telangana udyamam agaadu
athani udyama spurthy to atani tyagani gurtu chesukuntu telangana kosam poratam chestam prathi okkaru telangana kosam udyaminchali mana telangana rastranni sadinchukovali
mana hakkulanu manam kapadukovali
telangana prathi biddanadigina cheputundu telangana ravalani
jai telangana
jai jai telangana
Mallanna
Leave A Reply