Saturday, March 13, 2010
ఆగదు నా తెలంగాణ పోరు…
Posted on 7:40 AM by telangana yuvasena
అణువణువునా అనిచేసినా ఆగదు నా తెలంగాణ పోరుప్రతి అడుగు తుడిచేసినా ఆగదు నా తెలంగాణ పోరుఅధికారం సుట్టుముట్టినా ఆగదు నా తెలంగాణ పోరుఅన్ని పార్టీలు మాట మార్చినా ఆగదు నా తెలంగాణ పోరుఆగదు నా తరం కోసం ఆగదు ఏ తరం కోసంఆగి ఆగి అంతరాత్మ అవిశిపోయిందిఇన్నాళ్ళు ఆగిన ఆ గుండె బలం ఇప్పుడుఇంకింత జోరు అందుకుందిఆపకుండ పోరు సల్పినోడికి నా సలాం…ఆపగలను అన్నోడికి నా సవాల్…
Subscribe to:
Post Comments (Atom)
No Response to "ఆగదు నా తెలంగాణ పోరు…"
Leave A Reply