Saturday, March 20, 2010

Strictly for Teugu reading people/Be an Indian:: ఆ౦ద్రుదు తేలుగు వాడు

Posted on 2:21 AM by telangana yuvasena

Hi Giri,

Well said... thanks... let me expalin you one thing very first..no one
is aksing to leave andhra people from Telanagana... Every andhra
person have rites to stay in hyderabad... they do have own properties
and they do have own rites to stay in hyderabad...

But before telling all this stories u need to know lot of things about
telangana fromation, i am requesting you to improve u r general
knowledge first :) if possible.

I would like to suggest you to know about Gentlemen's agreement of
Andhrapradesh(1956), that was signed between Telangana and Andhra
leaders before the formation of the state of Andhra Pradesh in 1956.

And more over Telangana formation is not only for hyderabad, there is
such kind of places in Telangana like Nalgonda, Adilabad,Medak not
even have the proper communication channels and transportation till
now... no one cares about Nalgonda floride issue but they cares about
Pulivendula Fligh over bridges. i dont know why always government
wants to SALE the assets of telangana to peoples like Lagadapati,Jagan
and JC divakar reddy.. for your kind information there is no
government places has been protected in telangana till now all places
are sold out.. is this a great developement? IIT' s will be moved
from Medak to Kuddapah Why? whats the population of pulivendula and
geography of pulivendula.. Medak is always a better place if you
compare with Pulivendula for the IIT.

Even i am very confused to see the word like hyderabad development
has been done by Andhra people... big joke.. hyderabad got quite a lot
facilities in 1959 it self.. i am telling you once again in 1959 only,
you can get lots and loads of books on hyderabad if you want you can
read it.
I guess andhra people started coming to telangana in 1989...if i am
not wrong.. there is quite few developements i have seen till now in
hyderabad like RS brother and Chandana brothers from Andhra
persons.... but not even a single charitable trust or single Vrudda
Aashramas... why? they have to say like they have made his or her own
development in Hyderabad but not hyderabad development.

And u know one thing today Lagadapati rajgopal is trying to stop
telangana due to his properties and LANCO properties, he is holding
huge properties in Hyd..thats why he is crying..and trying to become a
hero in andhra...as per lagadapati every telugu speaking people
belongs to telangana rite? then i will speak kannada and Marathi then
am i belongs to karnataka and Maharashtra?

for your formation the formation of telangana will not effect middle
class and normal people of andhra any time except rich people and
politicians.. so u have to concentrate on normal people not on
politicians because your below words is stating that u r a good human
being and u love the nation and poeple very much rite? then u have to
think about all the above things.

So finally try to think about normal people of all the sides forget
about andhra and Telangana... U know this politicians can build the
same asset in Vizag also very soon then why you are very much bothered
about these people..... If KCR is trying to cheat telanaga then What
lagadapati his doing?

U can get the job holders i mean to say govern ment job holders lot of
job holders from andhra in telangana.. but how many people u can show
in andhra as in a governament job from telanagana.. very few rite?
then what prompting you to stop telangana fromation... u have to
know the difference between government jobs and Privatization jobs....

I am very sorry if i am bit harsh dont mind please ... thank you very
much to bring such kind of good words across to us.


________________________________
From: Prasad, Talasila (T.)
Sent: 15 December 2009 15:26
To: Sapthagiri, Reddy (R.); Ravishankar, Vemaraju (V.); Abdul, Rahman
(R.); Srinivas, Korva (K.); Srikanth, Reddy (R.); Prabhakar reddy, M
(M.); Kranthi kumar, C (C.); Udaykiran, B (B.); Rakesh, Naragoni (N.);
Gorantla, Kiran Kumar (G.); Kiran kumar, Kiran (K.); Lloyd, Israel
(I.)
Subject: RE: Strictly for Teugu reading people/Be an Indian:: ఆ౦ద్రుదు
తేలుగు వాడు


Very good one!!!!!!!!!!
________________________________
From: Sapthagiri, Reddy (R.)
Sent: Tuesday, December 15, 2009 3:23 PM
To: Ravishankar, Vemaraju (V.); Abdul, Rahman (R.); Srinivas, Korva
(K.); Srikanth, Reddy (R.); Prabhakar reddy, M (M.); Kranthi kumar, C
(C.); Udaykiran, B (B.); Rakesh, Naragoni (N.); Prasad, Talasila (T.);
Gorantla, Kiran Kumar (G.); Kiran kumar, Kiran (K.); Lloyd, Israel
(I.)
Subject: RE: Strictly for Teugu reading people/Be an Indian:: ఆ౦ద్రుదు
తేలుగు వాడు


నా సమైఖ్యాంధ్ర సోదర సోదరిమణులారా ! మీకో చిన్న విన్నపం,

తెలంగాణా కోరుకునే నాయకులంతా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎందుకు
విడదీయాలి అనుకుంటునారు? వారు చెప్పేకారణాలు ఇవే కదా?

1. తెలంగాణా ప్రాంతం లో అభివృద్ధి లేదు. కోస్తా,రాయలసీమ ప్రాంతాలు బాగా
అభివృద్ధి అయ్యాయి.
2. తెలంగాణా ప్రాంతం లో ఉద్యోగాలు అన్ని తెలంగాణా వాళ్ళకే చెందాలి.
కోస్తా రాయసీమ వాళ్ళకు చెందకూడదు.
3. తెలంగాణా రాష్ట్రము తోనే మా ప్రజల ఆర్థిక అసమానతనాలు తొలిగిపోతాయి.
4.తెలంగాణా ని మేమే పరిపాలించుకోవాలి.

ఈ సమస్యలన్నీరాష్ట్ర విభజన తోనే తీరిపోతాయి అనుకొంటే
పొరపాటే ,ఎందుకంటే

1. తెలంగాణా ప్రాంతం లో అభివృద్ధి లేదు. కోస్తా,రాయలసీమ ప్రాంతాలు బాగా
అభివృద్ధి అయ్యాయి.

కోస్తా,రాయలసీమ ప్రాంతాలు బాగా అభివృద్ధి అయ్యుంటే ,ఈ రోజు
Gao,Pune,Mumai వేస్యవాటికల్లో చిత్తూరు జిల్లా ఆడపడుచులు ఎక్కువ మంది
ఎందుకు ఉంటారు ?ధనిక జిల్లాలైన శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లోని కొన్ని
ప్రాంతాల్లో తిండి దొరకక ,అడవుల్లో బ్రతుకుతూ ,దుంపలు తింటున్నారు?

" ఇది వెనుక బాటు తనం కదా? పేదరికం కదా ?
ఎక్కడ లేదు పేదరికం?ఎక్కడ లేదు దారిద్యం?"

2. తెలంగాణా ప్రాంతం లో ఉద్ద్యోగాలు అన్ని తెలంగాణా వాళ్ళకే చెందాలి.
కోస్తా ,రాయలసీమ వాళ్ళకి చెంధకుడదు.

ఎవరి ప్రాంతం లో వాళ్ళకే ఉద్యోగాలు చేయాలి,బయట వాళ్ళు చేయకూడదు అని ఈ
Globalization time లో కూడా అనుకుంటే,
Bangalore,Chennai,Pune,Mumai,Delhi లో ఉండే తెలంగాణాsoftware
Engineers కూడా resign చేసి తెలంగాణా కి వచ్చేయాలి .విదేశాల్లో ఉండే మన
భారతీయులంతా resign చేసి,
భారతదేశాని కి వచ్చేయాలి. ఇది సాధ్యమా ?

" అలా అనుకోవటం మూర్ఖత్వం కదా ?"

3.తెలంగాణ రాష్ట్రము తోనే మా ప్రజల ఆర్ధిక అసమానతలు తొలిగిపోతాయి.

America లాంటి ప్రపంచ ధనిక దేశాల్లో కూడా రాత్రి 8 గంటలు దాటాక బలవతంగా
డబ్బులు వసూలు చేస్తూ గాయ పరుస్తూ ఉన్నారే ,మరి ఇది ఆర్ధిక అసమానత వల్లే
కాదా ?
పదేళ్ళుగా MLA,MP గా ఉన్నKCR కనీసం కరీంనగర్ లోని ఆర్ధిక అసమానతలు
తొలగించాడ ?కనీసం ఆ దిసగా ప్రయత్నం చేస్తునాడా ?
పదేళ్ళుగా తన సొంత నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయలేని వారు రేపు
తెలంగాణా ని ఎలా అభివృద్ధి చేస్తాడు అని ఎలా అనుకుంటున్నారు ?

4. తెలంగాణా ని మేమే పరిపాలించాలి.

నాయకుడు ఎప్పుడు ప్రాంతాన్ని బట్టి తయారవుతాడు. స్వాతంత్ర్యం తరువాత గత
60 ఏళ్ళలో ధక్షణ భారతీయులు
6 ఏళ్ళు మాత్రమే ప్రధానమంత్రి గా పనిచేసారు.ఇలా ఆలోచిస్తే ,మనలని మనమే
పరిపలించుకోవాలి అనుకుని , ధక్షణ భారతదేశాన్ని భారతదేశం నుంచి విడిపోయి
,ఒక దేశం గా మార్చాలి అనుకోవటం సమంజసమా ?

"ఇది ఎంత నీచపు ఆలోచనో అర్ధం చేసుకోండి?"

ప్రతిదేశం లోనూ, ప్రతి ప్రాంతం లోనూ ఇలాంటి సమస్యలు ఎప్పుడు
ఉంటాయి.KCR,Raj Thakare లాంటి నాయకులూ వీటిని భూతద్దం లో చూపి,అమాయక
ప్రజలని రెచ్చ గొడుతూ పబ్బం గడుపుతున్నారు. ఇలాంటివాళ్ళ వల్ల లాభం అస్సలు
లేక పోగా ,నష్టమే ఎక్కువ.ఎలా అంటే మొన్న జరిగిన ఉద్ద్యమం లో,అమాయకపు
విద్యార్థులు చనిపోయారే తప్ప ,నాయకుల కొడుకులు కానీ ,కుమార్తెలు
కాని,కనీసం నాయకుల బంధువుల పిల్లలు కాని చనిపోయారా ?
కొట్టుకుని చనిపోయేది మనం ,రెచ్చ కొట్టేది వాళ్ళు .చనిపోయిన వల్ల తల్లుల
గుండె కోత ఎవరు చూస్తారు?

" కలిసి ఉంటే కలదు సుఖం" అనేది ఇప్పుడు,ఎప్పుడు ,ఇంకెప్పుడూ నిజమే.
విడకోట్టటం చాలా సులువు,నిర్మించటం చాలా కష్టం . KCR ఎప్పుడు మనలని
విడతీయాలని చూస్తున్నాడే తప్ప ,కలిసి ఉండేందుకు ఎమీ చేయలేదు. మీకు
చెప్పేది ఒక్కటే .

"నిజమైన ఆంధ్రుడు దేహం ముక్కలు అయినా భరిస్తాడు కాని ,రాష్ట్రము
ముక్కలు అయితే భరించలేడు".


ఆ౦ద్రుదు తేలుగు వాడు
Be an Indian.


Best Regards,
Sapthagiri Reddy|SAP BI consultant|Ford Technology Services.
Mobile:9600050313, Dir: 044 – 66258080.
Email: Rsapthag@ford.com

No Response to "Strictly for Teugu reading people/Be an Indian:: ఆ౦ద్రుదు తేలుగు వాడు"

Leave A Reply