Saturday, March 13, 2010

ఉవ్వెత్తున ఎగిసింది తెలంగాణా జ్వాల

Posted on 7:33 AM by telangana yuvasena

ఉవ్వెత్తున ఎగిసింది తెలంగాణా జ్వాల…తెలంగాణా జ్వాల
నలు దిక్కుల పాకింది తెలంగాణా జ్వాల
ఇక చాలు మన ఏడుపులు గుండెలు అవిసేలా … గుండెలు అవిసేలా
ఖబాడ్డారు ఖబాడ్డారు బాగో ఆంధ్రావాలా
విద్యార్థుల రక్తం తో తడిచిందీ నేల….తడిచిందీ నేల
ఆ రక్తమే రాజింది తెలంగాణా జ్వాల
మనమేంటో చూడాలి లోకం ఈవేల….లోకం ఈవేల
ఖబాడ్డారు ఖబాడ్డారు బాగో ఆంధ్రావాలా


No Response to "ఉవ్వెత్తున ఎగిసింది తెలంగాణా జ్వాల"

Leave A Reply