Thursday, January 20, 2011

ఉవ్వెత్తున ఎగిసింది తెలంగాణా జ్వాల...

Posted on 10:27 AM by telangana yuvasena

ఉవ్వెత్తున ఎగిసింది తెలంగాణా జ్వాల...తెలంగాణా జ్వాల
నలు దిక్కుల పాకింది తెలంగాణా జ్వాల
ఇక చాలు మన ఏడుపులు గుండెలు అవిసేలా ... గుండెలు అవిసేలా
ఖబాడ్డారు ఖబాడ్డారు బాగో ఆంధ్రావాలా


విద్యార్థుల రక్తం తో తడిచిందీ నేల....తడిచిందీ నేల
ఆ రక్తమే రాజింది తెలంగాణా జ్వాల
మనమేంటో చూడాలి లోకం ఈవేల....లోకం ఈవేల
ఖబాడ్డారు ఖబాడ్డారు బాగో ఆంధ్రావాలా

No Response to "ఉవ్వెత్తున ఎగిసింది తెలంగాణా జ్వాల..."

Leave A Reply