...
Saturday, January 22, 2011
Thursday, January 20, 2011
Telangana WarZone in Osmania and Kakateeya Universities Jan 6 &th 2011
Telangana WarZone in Osmania and Kakateeya Universities Jan 6 &th 2011http://ireport.cnn.com/docs/DOC-537...
Posted on 10:33 AM
చేమగిల్లకే ఓ అమ్మ... నువ్వు
చేమగిల్లకే ఓ అమ్మ... నువ్వుచెమ్మ గిల్లకే మా యమ్మచెమ్మ గిల్లి, నువ్వు సొమ్మసిల్లి నువ్వు తల్లడిల్లకే మా యమ్మ...... ఆ తల్లడిల్లకే శంకరమ్మనేను లేనని బాధపడకు...నన్ను తలచి దిగులు చెందకు 2తిరిగి రానని మరచి పోకుకానరానని కలత చెందకు 2నీ శ్వాస లో నేనున్నమ్మ...నే చేసిన భాసలు మర్వనమ్మ...చెమ్మ గిల్లి, నువ్వు సొమ్మసిల్లి నువ్వు తల్లడిల్లకే మా యమ్మ...... ఆ తల్లడిల్లకే శంకరమ్మతెలంగాణా జెండా పట్టి...తెలంగాణా...
Posted on 10:33 AM
మెల మెల్లగా సాగర తెలంగాణా వీరుడా
సల్ల సల్లగ లేవుర మన బ్రతుకులు తమ్ముడామెల మెల్లగా సాగర తెలంగాణా వీరుడాపల్లెల్లని పాడుబడ్డైనీలు లేక నల్ల బడ్డాయి.పాలమూరు పాడాయేకరీంనగర్ కుళ్ళి పాయెఆదిలాబాదు అరవబట్టేనిజామాబాదు నల్లగొండఖమ్మములో కరువోచ్చేవరంగల్లు వంటింట్లో కుండలు కొట్లాడబట్టేమెదకేమో మోడుబారే కండ్లెంబడి నీళుకారేతాగానీకే కరువాయే కనీల్లె ఎరాయేసల్ల సల్లగ లేవుర మన బ్రతుకులు తమ్ముడామెల మెల్లగా సాగర తెలంగాణా వీరుడాఅభివృద్ధి అంటాడుఅంత...
Posted on 10:32 AM
ఎక్కి ఎక్కి ఏడ్వకమ్మ తెలంగాణా
ఎక్కి ఎక్కి ఏడ్వకమ్మ తెలంగాణానీకండంగా మేముంటమమ్మ తెలంగాణాబక్కసిక్కినావమ్మ తెలంగాణానీ బాదలన్ని ఇన్ని కావు తెలంగాణాకృష్ణమ్మా వచేనమ్మ తెలంగాణానీ కస్టాలు తీర్చలేదు తెలంగాణాగోదారి గయ్యాళి తెలంగాణానీకు సవతిపోరు తప్పలేదు తెలంగాణాసింగరేణి కాలనీలు తెలంగాణానీ సిగతరిగి నవ్వేనమ్మ తెలంగాణా||ఎక్కి ఎక్కి||రాష్ట్రమంతా పచ్చదనం తెలంగాణానీ నేలంతా కరవుమయం తెలంగాణాపెద్ద పెద్ద పట్టణాలు తెలంగాణానీకు పెద్దదిక్కు...
Posted on 10:31 AM
చేలోరేవిద్యార్ధి... బన్ కే సిపాయీ
చేలోరేవిద్యార్ధి... బన్ కే సిపాయీలడన లడాయిహమే లడన లడాయి ..చదివింది చాలుర... చెలరేగి ఆడరా ..ఈ దొంగల పనిపట్టంగా పెన్నే గన్నాయేర... పెన్నే గన్నాయేరపుస్తకాలు వీడరా పోరు బాట సాగరఅక్షరాలే బరిసేలాయే బలమెంతో చూపరా...బలమెంతో చూపరాచేలోరే విద్యార్ధిబన్ కే సిపాయీలడన లడాయిహమే లడన లడాయి ..జల్సలింక మానర జండా చేతపట్టరఅసెంబ్లీ ఆవరణలో దిమ్మె కట్టి పాతర ...దిమ్మె కట్టి పాతరసైన్మకు పోవోద్దుర సైన్యమై సాగరతెలంగాణా...
Posted on 10:30 AM
రగులుతుంది తెలంగాణా రుధిరా ధారా కారంగా
రగులుతుంది తెలంగాణా రుధిరా ధారా కారంగా |2 |పిలుస్తుంది తెలంగాణా కర్ణబేరి పెలంగా |2 |కదలరా సోదర తెలంగాణా తల్లిరా |2 |తల్లి చేరాను విడిపించు ఆంధ్రులు చెలరేగంగా |2 |బాగో బాగో ఆంధ్రవాలే బాగో...... జాగో జాగో తెలంగాణా జాగో.......బాగో బాగో ఆంధ్రవాలే బాగో...... జాగో జాగో తెలంగాణా జాగో.......నీ ఆస్తులేమైన మేము అడుగుతున్నామానీ అయ్య ముల్లెమైన కోరుతున్నమ్మ...... |2 |మానీరు, మా నేల, మా కొలువులు కావలి...
Posted on 10:29 AM
ఇచేది మీరే అరె తెచ్చేది మీరే
ఇచేది మీరే అరె తెచ్చేది మీరేఇచేది మీరే అరె తెచ్చేది మీరేనమ్ముకుంటే నట్టేట ముంచేది మీరేనమ్ముకుంటే నట్టేట ముంచేది మీరేపంతొమ్మిది వందల అరవై తొమిది నుండి ||2||ఇగ ఇస్తం ఆగ ఇస్తం అని మీరు చెప్పుతుండ్రు ||2||ఇచ్చుడేమో దేవుడెరుగు ఉన్నదంత దోచుకుండ్రు||2||ఇచుడెందో తెచ్చుడేందో చీకట్లో చిందులేందో||2||ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్నమీ ఆటలు ఇంకా చెల్లబోవు మా హనుమన్నాఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్నమీ ఆటలు ఇంకా...
Posted on 10:28 AM
ఉవ్వెత్తున ఎగిసింది తెలంగాణా జ్వాల...
ఉవ్వెత్తున ఎగిసింది తెలంగాణా జ్వాల...తెలంగాణా జ్వాలనలు దిక్కుల పాకింది తెలంగాణా జ్వాలఇక చాలు మన ఏడుపులు గుండెలు అవిసేలా ... గుండెలు అవిసేలాఖబాడ్డారు ఖబాడ్డారు బాగో ఆంధ్రావాలావిద్యార్థుల రక్తం తో తడిచిందీ నేల....తడిచిందీ నేలఆ రక్తమే రాజింది తెలంగాణా జ్వాలమనమేంటో చూడాలి లోకం ఈవేల....లోకం ఈవేలఖబాడ్డారు ఖబాడ్డారు బాగో ఆంధ్రావ...
Posted on 10:27 AM
It is not true.
Jai Telangana!It is not true. The period of Jalagam Rao as Telangana C.M.,might have included.Pl.check the detailed list of C.Ms.,it is being attached.Telangana:1) P.V.Narsimha Rao: 30-09-1971 to 10-01-1973 (468) Days2) Marri Cenna Reddy: 06-03-1978 to 11-10-1980 (950) Days3) Tanguturi Anjaiah: 11-10-1980 to 24-02-1982 (501) Days4) Marri Cenna Reddy: 03-12-1989...
Posted on 10:23 AM
Subscribe to:
Posts (Atom)